పరలోకమందున్న మా తండ్రీ,
నీ నామము పరిశుద్ధపరచబడును గాక;
నీ రాజ్యము వచ్చును గాక;
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు
భూమియందును నెరవేరును గాక.
మా దినవెచ్చము నేడు మాకు దయచేయుము;
మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము
మా రుణములను క్షమించుము;
మమ్మును శోధనలోనికి తేక,
దుష్టునినుండి మమ్మును తప్పించుము.
రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి.
ఆమేన్.
0
/ 40
Tap or swipe after completing the prayer